Skip to content Skip to sidebar Skip to footer

Hyderabad: అప్పుడు కొన‌లేద‌ని ఇప్పుడు బాధ‌ప‌డుతున్నారా.? ఈ గ్రామాలు త్వ‌ర‌లోనే మ‌రో హైటెక్ సిటీ కావ‌డం ఖాయం


Hyderabad: హైద‌రాబాద్‌లో ఒక‌ప్పుడు హైటెక్ సిటీ, గ‌చ్చిబౌలి ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసిన వారు నేడు కోటీశ్వ‌రుల‌య్యారు. ఆ స‌మ‌యంలో భూములు కొన‌క బాధ‌ప‌డుతున్న వారికి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్‌. హైద‌రాబాద్‌లో మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.

 హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బలంగా

దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో రియల్ ఎస్టేట్ మందగించినా, హైదరాబాద్ మాత్రం భిన్నంగా ముందుకెళ్తోంది. ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, విల్లాల ధరలు ఇప్పటికీ బలంగా ఉన్నాయి. ఇటీవల తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ నిర్వహించిన వేలంపాటల్లో ప్లాట్లు రికార్డు ధరలకు అమ్ముడుపోవడం ఈ విషయానికి స్పష్టమైన ఉదాహరణ. నగర పరిధి అంతటా కొత్త టవర్లు, గేటెడ్ కమ్యూనిటీలు రూపుదిద్దుకుంటుండటంతో పెట్టుబడిదారుల ఆసక్తి మరింత పెరుగుతోంది



.


భారత్ ఫ్యూచర్ సిటీ.. హైదరాబాద్ నెక్ట్స్‌ గ్రోత్ ఇంజన్

భారత్గ ప్రభుత్వం ‘ఫ్యూచర్ సిటీ’ పేరిట హైదరాబాద్ ఆగ్నేయ భాగంలో భారీ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. దీనిని నగరానికి నాలుగో ప్రధాన అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. పరిశ్రమలు, ఐటీ హబ్‌లు, వాణిజ్య కేంద్రాలు ఆకర్షించేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయడం విశేషం.


కనెక్టివిటీ పెరిగితే విలువలు పెరుగుతాయి

ఈ ప్రాంతానికి ఔటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ ఇప్పటికే ఉంది. రీజినల్ రింగ్ రోడ్డు అనుసంధానం కూడా రానుంది. భవిష్యత్తులో మెట్రో రైలు పొడిగింపు ప్రణాళికలు పెట్టుబడిదారులలో విశ్వాసం పెంచుతున్నాయి. ఎయిర్‌పోర్ట్‌కు సమీపంగా ఉండటం ఈ ప్రాంతానికి మరింత ప్లస్ పాయింట్. రవాణా సౌకర్యాలు మెరుగుపడిన ప్రతిసారి, రియల్ ఎస్టేట్ ధరలు వేగంగా పెరుగుతాయన్నది గత అనుభవం చెబుతోంది.




పెట్టుబడి అవకాశాలు ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్న గ్రామాలు, 

ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ పరిధిలో రంగారెడ్డి జిల్లా పరిధిలో 7 మండలాలకు చెందిన 56 గ్రామాలు ఉన్నాయి.

రియల్ ఎస్టేట్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మౌలిక వసతుల పనులు మొదలవ్వడంతో ప్లాట్ ధరలు నెమ్మదిగా పైకి కదులుతున్నాయి. ఇదే ఊపులో అభివృద్ధి కొనసాగితే, ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

For Details: 80994 66994


For More Details Of APPROVED PLOTS in FUTURE CITY on Srisailam Highway Contact Number:  80994 66994

Post a Comment for "Hyderabad: అప్పుడు కొన‌లేద‌ని ఇప్పుడు బాధ‌ప‌డుతున్నారా.? ఈ గ్రామాలు త్వ‌ర‌లోనే మ‌రో హైటెక్ సిటీ కావ‌డం ఖాయం"